90ల నాటి అత్యంత అందమైన బాలీవుడ్ నటీమణులలో ఒకరైన ఊర్మిళ మటోండ్కర్ రాజకీయ నాయకురాలు కూడా.
ఆమె హిందీ, తమిళ, తెలుగు, మలయాళ సినిమాల్లో నటించింది.
రంగీలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి.
ఎప్పటికప్పుడు తన అందమైన చీర లుక్స్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.


