

సలార్ మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన నటి శ్రియా రెడ్డి

అందం, అంతకు మించిన అభినయంతో ప్రభాస్-ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో రీఎంట్రీఇచ్చి, అందర్నీ కట్టిపడేసింది.

తాజాగా ‘ఓజీ’ లో మరోసారి ఫ్యాన్స్‌ని అలరించేందుకు సిద్ధమవుతోంది.

పొగరు, అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది లాంటి మూవీల్లో నటించింది.

నెగిటివ్ గ్లామరస్ రోల్స్‌తోపాటు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది శ్రియా

తాజాగా శారీ లుక్ అంటూ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.







