
Bvlgari Serpenti Infinito ఎగ్జిబిషన్‌లో మెరిసిన తారలు, ఇషా ఇంకా స్పెషల్

ఆషి స్టూడియో బ్లాక్ గౌను, సెర్పెంటి డివైన్ మాన్సూన్ నెక్లెస్, తల్లి డైమండ్‌రింగ్‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించింది

రూబీలు, వజ్రాలతో రోజ్ గోల్డ్‌లో రూపొందించిన Serpenti Divine Monsoon నెక్లెస్‌ను ధరించింది.

అంతేకాదు 25 ఏళ్ల క్రితం నాటి న్యూయార్క్‌లో కొనుగోలు చేసిన వింటేజ్ ఎల్లో డైమండ్ బ్వ్లగారి రింగ్‌ను ధరించడం విశేషం.

ఇది అక్టోబర్ 17 వరకు ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లోని ఆర్ట్ హౌస్‌లో జరుగుతుంది.

వివిధ మాధ్యమాలలోని కళాకృతులతో పాటు, ఇటాలియన్ లగ్జరీ దిగ్గజం బ్వ్లగారి సెర్పెంటి హెరిటేజ్ కలెక్షన్ నుండి క్యూరేషన్, హై జ్యువెలరీ క్రియేషన్స్, టైమ్‌పీస్‌లు ,

ఆర్కైవ్‌ల నుండి మాస్టర్‌వర్క్‌లుంటాయి. సెర్పెంటి (ఇటాలియన్‌లో 'పాము') ఆకారంలోనే ఈ ప్రత్యేక డిజైన్లు ఉంటాయి.సమంతా రూత్ ప్రభు, తమన్నా భాటియా, మనుషి

చిల్లర్, త్రిప్తి దిమ్రి , డయానా పెంటీ వంటి ప్రముఖ తారలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు,




























