బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని భారతి సిమెంట్స్, వికా ఇండియా కార్పొరేట్ కార్యాలయంలో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఉద్యోగులు వైభవంగా నిర్వహించారు.

ఉద్యోగులంతా సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ గణనాథుడిని హుస్సేసాగర్‌లో నిమజ్జనం చేశారు

Published Mon, Sep 16 2024 9:11 AM | Last Updated on