తిరుమలలో జరుగుతున్న వసంతోత్సవాల సందర్భంగా శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై దర్శనమిచ్చి భక్తులకు కటాక్షం ప్రసాదించారు.
వైభవంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పుణ్యం పొందారు.
తిరుమలలో ఏపీ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ప్రత్యేక పూజలు.


