బీఎస్పీ ఎంపీపై అత్యాచారం కేసు నమోదు
పనిమనిషి హత్యకేసులో జైలు పాలైన బహుజన్ సమాజ్ పార్టీ (బీస్పీ) ఎంపీ ధనుంజయ్ సింగ్ పై తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో బుధవారం సాయంత్రం అత్యాచార కేసు నమోదైంది.
Nov 14 2013 7:38 PM | Updated on Jul 28 2018 8:40 PM