రాష్ట్రపతికి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు | ys jaganmohanreddy wishes Pranab Mukherjee on his 81sy birth day | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు

Dec 11 2016 12:11 PM | Updated on Jul 25 2018 4:09 PM

రాష్ట్రపతికి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు - Sakshi

రాష్ట్రపతికి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రణబ్‌ ముఖర్జీ ఆదివారం 81వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వైఎస్ జగన్  ట్విట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement