సానియా ఆత్మకథను ఆవిష్కరించిన షారూఖ్ | Shahrukh Khan unveils Sania Mirza's autobiography 'Ace Against Odds' | Sakshi
Sakshi News home page

సానియా ఆత్మకథను ఆవిష్కరించిన షారూఖ్

Jul 13 2016 7:26 PM | Updated on Sep 4 2018 5:21 PM

సానియా ఆత్మకథను ఆవిష్కరించిన షారూఖ్ - Sakshi

సానియా ఆత్మకథను ఆవిష్కరించిన షారూఖ్

బుధవారం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. సానియా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

హైదరాబాద్: కొద్దికాలంగా అభిమానులు ఎదురు చూసిన రోజు రానేవచ్చింది. టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఆత్మకథ 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' విడుదలైంది. బుధవారం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. సానియా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. (16 ఏళ్లకే ఆమెకు స్టార్ డమ్ ఎలా వచ్చింది?)

చిన్నవయసులోనే ఆత్మకథ పూర్తిచేయగలిగినంత అనుభవాన్ని సానియా సంపాదించుకుందని షారూఖ్ సరదాగా అన్నారు. తన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన బాద్ షాకు సానియా కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సంస్థ హూపర్ కొలిన్స్ పబ్లికేషన్ లో వచ్చిన 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్'  బుధవారం నుంచి పుస్తకాల షాపుల్లో లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement