పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే!
కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారుడు కోరితే తప్పనిసరిగా ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్) ను పోలీసులు నమోదు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం తన తీర్పులో వెల్లడించింది.
Nov 12 2013 12:07 PM | Updated on Oct 5 2018 9:09 PM