లజపతిరాయ్కు మోదీ ఘన నివాళి | PM pays tribute to Lala Lajpat Rai | Sakshi
Sakshi News home page

లజపతిరాయ్కు మోదీ ఘన నివాళి

Jan 28 2015 10:51 AM | Updated on Aug 15 2018 2:20 PM

లజపతిరాయ్కు మోదీ ఘన నివాళి - Sakshi

లజపతిరాయ్కు మోదీ ఘన నివాళి

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ భారత మాత ముద్దు బిడ్డ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ భారత మాత ముద్దు బిడ్డ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం లాలా లజపతిరాయ్ 149వ జయంతి సందర్భంగా మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మోదీ ట్విట్ చేశారు.

1865లో లాలా లజపతిరాయ్ జన్మించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో లజపతిరాయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన 1928, అక్టోబర్ 30న మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement