సేవా పన్ను ఎగవేతపై నెట్4 ఇండియా ఎండీ అరెస్టు | Net4 India managing director held for not depositing service tax: report | Sakshi
Sakshi News home page

సేవా పన్ను ఎగవేతపై నెట్4 ఇండియా ఎండీ అరెస్టు

Sep 1 2013 1:00 AM | Updated on Sep 1 2017 10:19 PM

దాదాపు రూ. 9 కోట్ల సేవా పన్నును జమ చేయలేదన్న ఆరోపణలపై నెట్4 ఇండియా ఎండీ జస్‌జీత్ సింగ్ సాహ్నిని సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: దాదాపు రూ. 9 కోట్ల సేవా పన్నును జమ చేయలేదన్న ఆరోపణలపై నెట్4 ఇండియా ఎండీ జస్‌జీత్ సింగ్ సాహ్నిని సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. తదుపరి ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. సేవా పన్ను ఎగవేత కు సంబంధించి జరిగిన అరెస్టుల్లో ఈ ఉదంతం మూడవది. ఇంతక్రితం రూ. 79 లక్షల సర్వీస్ ట్యాక్స్‌కి సంబంధించి కోల్‌కతాలో ఒకరు, రూ. 1.96 కోట్ల పన్నుకి సంబంధించి ముంబైలో ఒకరు అరెస్టయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement