కార్గో సర్వీసుల నుంచి వైదొలగిన జీఎంఆర్ ఇన్‌ఫ్రా | GMR Infra arm sells stake to India Infra Fund | Sakshi
Sakshi News home page

కార్గో సర్వీసుల నుంచి వైదొలగిన జీఎంఆర్ ఇన్‌ఫ్రా

Mar 18 2015 12:38 AM | Updated on Sep 2 2017 10:59 PM

కార్గో సర్వీసుల నుంచి వైదొలగిన జీఎంఆర్ ఇన్‌ఫ్రా

కార్గో సర్వీసుల నుంచి వైదొలగిన జీఎంఆర్ ఇన్‌ఫ్రా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్‌ఫ్రా అనుబంధ కంపెనీ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ కార్గో సేవల నుంచి వైదొలగింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్‌ఫ్రా అనుబంధ కంపెనీ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ కార్గో సేవల నుంచి వైదొలగింది. కార్గో సర్వీస్ యూనిట్‌ను రూ. 29 కోట్లకు ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌కి విక్రయించినట్లు కంపెనీ బీఎస్‌ఈకి తెలియచేసింది. రూ.10 ముఖ విలువ కలిగిన 1,09,20,000 ఈక్విటీ షేర్లను ఒకొక్కటి రూ. 26.20లకు చొప్పున మొత్తం రూ. 28.60 కోట్లకు విక్రయించినట్లు జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement