'పుష్కరాలకు 18 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతి' | 18 special trains for Godavari puskaras in Rajamandry | Sakshi
Sakshi News home page

'పుష్కరాలకు 18 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతి'

Jun 29 2015 10:26 PM | Updated on Oct 9 2018 5:03 PM

జులై 5 వరకు పుష్కరాల పనులు పూర్తవుతాయని ఏపీ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీ: జులై 5 వరకు గోదావరి పుష్కరాల పనులు పూర్తవుతాయని ఏపీ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం లోపం లేదని, పుష్కరాలకు కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకే వచ్చానని చెప్పారు. పుష్కరాలకు రాజమండ్రికి 18 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చిందని మాణిక్యాలరావు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement