
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగింది. ఎక్కడ తట్టుకుంది. స్పీకర్ అయితే.. రాలేదన్నారు. రేవంత్.. ఆట మొదలయింది అన్నడు. ఎక్కడ పోయాడు?’అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంపత్‌ను ప్రశ్నించారు. ప్రతిగా ఎమ్మెల్యే సంపత్.. ‘అసలు రేవంత్ రాజీనామా గురించి అడిగే దమ్ము టీఆర్‌ఎస్‌కు లేదు. అసలు టీఆర్‌ఎస్ దగ్గర ఆయుధాలు లేవు..’అంటూ స్పందించారు.