నల్గొండ జిల్లా చింతపల్లి పట్టణంలోని మాల వెంకటేశ్వరనగర్‌లో కిరాణా షాపులపై ఆదివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
నల్గొండ(చింతపల్లి): నల్గొండ జిల్లా చింతపల్లి పట్టణంలోని మాల వెంకటేశ్వరనగర్‌లో కిరాణా షాపులపై ఆదివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రూ.50 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి రమేశ్ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.