టిప్పర్ ఢీకొని ఇద్దరి దుర్మరణం | two died in sand tipper collisioned incident | Sakshi
Sakshi News home page

టిప్పర్ ఢీకొని ఇద్దరి దుర్మరణం

Jun 23 2015 7:42 PM | Updated on Aug 28 2018 8:41 PM

టిప్పర్ డీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

వర్ని: టిప్పర్ డీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరు - అక్బర్ నగర్ల మధ్య మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు మృతదేహాలతో సంఘటన స్థలంలో ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement