నేడు కొమురవెల్లికి సీఎం కేసీఆర్ రాక | Today komuravelliki the arrival of Chief KCR | Sakshi
Sakshi News home page

నేడు కొమురవెల్లికి సీఎం కేసీఆర్ రాక

Dec 21 2014 1:19 AM | Updated on Aug 15 2018 8:12 PM

నేడు కొమురవెల్లికి సీఎం కేసీఆర్ రాక - Sakshi

నేడు కొమురవెల్లికి సీఎం కేసీఆర్ రాక

వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణానికి సీఎం కె.చంద్రశేఖరరావు ఆదివారం రానున్నారు.

  •  హెలీపాడ్‌ను పరిశీలించిన కలెక్టర్, సీఎం సెక్యూరిటీ ఐజీ
  • చేర్యాల:  వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణానికి సీఎం కె.చంద్రశేఖరరావు ఆదివారం రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను కలెక్టర్ కిషన్, సీఎం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఐజీ ఎంఎం.మహేశ్ భగవత్, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, క్రైం ఏఎస్పీ జాన్‌వెస్లీ, జనగామ డీఏస్పీ సురేందర్ శనివారం పరిశీలించారు. అనంరతం ఐజీ మహేశ్ భగవత్ హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్ వెళ్లిపోయారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement