రామాలయంలో వెండి చోరీ | The theft of silver in the temple of Rama | Sakshi
Sakshi News home page

రామాలయంలో వెండి చోరీ

Dec 29 2015 1:15 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ పట్టణంలోని జంకాపూర్ రామాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.

ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ పట్టణంలోని జంకాపూర్ రామాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలో ప్రవేశించిన దొంగలు స్వామి, అమ్మవార్ల వెండి కళ్లు, హుండీలో నగదు తస్కరించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు

Advertisement
 
Advertisement
Advertisement