గోదావరి నదిలో మునిగి బాలుని మృతి | The death of the child submerged in the river Godavari | Sakshi
Sakshi News home page

గోదావరి నదిలో మునిగి బాలుని మృతి

Mar 7 2016 2:30 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం గుట్టాపూర్ వద్ద గల గోదావరి నదిలో మునిగి యోగీష్‌కుమార్(15) అనే బాలుడు సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు.

ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం గుట్టాపూర్ వద్ద గల గోదావరి నదిలో మునిగి యోగీష్‌కుమార్(15) అనే బాలుడు సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. శివరాత్రి పర్వదినం కావడంతో స్నానానికి వెళ్లిన యోగీష్‌కుమార్ ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మృతిచెందాడు. మృతునిది ఉట్నూరు మండల లక్కారం గ్రామం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో కడెం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement