తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం సాయంత్రం వరకూ కొనసాగనున్నాయి. నేడు సభలో గవర్నర్ ...
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం సాయంత్రం వరకూ కొనసాగనున్నాయి. నేడు సభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. మరోవైపు అసెంబ్లీలో బుధవారం తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు.