కన్నతండ్రిపై కత్తిదూసిన కుమారుడు | son stabed father withs knife | Sakshi
Sakshi News home page

కన్నతండ్రిపై కత్తిదూసిన కుమారుడు

Dec 29 2015 11:47 AM | Updated on Sep 3 2017 2:46 PM

ఓ యువకుడు కన్నతండ్రిపై కత్తిదూశాడు. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఓ యువకుడు కన్నతండ్రిపై కత్తిదూశాడు. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడెత్తుల తండాలో ఈ ఘటన జరిగింది. తండాకు చెందిన శ్రీనివాస్ (30) ఏ పనీ పాటా లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయమై మంగళవారం ఉదయం బాణోతు రాములు కుమారుడ్ని ప్రశ్నించాడు. ఆగ్రహంతో శ్రీనివాస్ కత్తితో చేయడంతో రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement