ఎక్సైజ్ అధికారులు దాడులు: భారీగా నల్లబెల్లం స్వాధీనం | Seven thousand KG Black Jaggery seized at Excise officers in ranga reddy district | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ అధికారులు దాడులు: భారీగా నల్లబెల్లం స్వాధీనం

May 20 2015 11:06 AM | Updated on Sep 5 2018 8:43 PM

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా 7 వేల కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement