అగ్ని ప్రమాదంలో రూ. లక్ష ఆస్తి నష్టం | Rs one lakh property damage in the fire Accident. | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో రూ. లక్ష ఆస్తి నష్టం

Feb 3 2016 11:18 AM | Updated on Sep 5 2018 9:45 PM

వంట చేయడానికి పోయి వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసి పడి గుడిసెకు అంటుకున్నాయి.

వంట చేయడానికి పోయి వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసి పడి గుడిసెకు అంటుకున్నాయి. ఇది గుర్తించిన గృహిణి భయంతో బయటకు పరుగులు తీసింది. అప్రమత్తమైన స్థానికులు మంటలు ఆర్పేలోపే పూరిళ్లు కాలి బూడిదైంది. ఈ ఘటనలో సుమరు రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు



 

Advertisement
 
Advertisement
Advertisement