పీజీఈసెట్ వెబ్‌ఆప్షన్స్ గడువు పొడిగింపు | PGECET web option dates extended | Sakshi
Sakshi News home page

పీజీఈసెట్ వెబ్‌ఆప్షన్స్ గడువు పొడిగింపు

Sep 1 2015 7:24 AM | Updated on Sep 3 2017 8:33 AM

పీజీఈసెట్-2015 వెబ్‌ఆప్షన్స్ గడువు సెప్టెబంర్ 2 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్‌బాబు సోమవారం తెలిపారు.

హైదరాబాద్: పీజీఈసెట్-2015 వెబ్‌ఆప్షన్స్ గడువు సెప్టెబంర్ 2 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్‌బాబు సోమవారం తెలిపారు. మొత్తం 22 వేల సీట్లకు ఇంత వరకు 18,500 పైగా అభ్యర్థులు వెబ్‌ఆప్షన్స్ ఇచ్చినట్లు వివరించారు. సీట్లు సాధించిన అభ్యర్థుల తొలి జాబితాను సెప్టెంబర్ 7న ప్రకటించనున్నట్లు, 14 నుంచి ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల తరగతులు ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement