గోదావరిఖనిలో వడదెబ్బకు వ్యక్తి మృతి | person died of sunstroke in godavarikhani | Sakshi
Sakshi News home page

గోదావరిఖనిలో వడదెబ్బకు వ్యక్తి మృతి

Apr 19 2016 9:20 AM | Updated on Sep 3 2017 10:16 PM

కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో కొలిపాక సమ్మయ్య(55) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతిచెందాడు.

కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో కొలిపాక సమ్మయ్య(55) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతిచెందాడు. బట్టలు ఉతికేందుకు చాకిరేవుకు వెళ్లిన సమ్మయ్య ఎండవేడిమికి తట్టుకోలేక క్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement