ఖానాపూర్ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి | Panchayat employees stage dharna in front of MLA house | Sakshi
Sakshi News home page

ఖానాపూర్ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి

Aug 2 2015 11:06 AM | Updated on Sep 3 2017 6:39 AM

తమ వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 32 వ రోజుకు చేరుకుంది.

ఖానాపూర్ (ఆదిలాబాద్) : తమ వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 32 వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆదివారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాం నాయక్ ఇంటిని కార్మికులు ముట్టడించారు. డప్పుల దరువులతో ఊరేగుతూ వచ్చిన కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ముందు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement