రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | one dies in road accident in karimnagar district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Nov 5 2015 6:40 PM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

కమలాపురం(కరీంనగర్): కమలాపురం మండలం శ్రీరాములపల్లి శివారులో గురువారం టాటా ఏస్ వాహనం, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గూడూరు గ్రామానికి చెందిన కుమ్మరి శంకర్(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement