
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని రాజకీయ నాయకులు అన్నింటికీ మంచి, చెడు, ముహుర్తం, సెంటిమెంట్ అంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదే విధంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కారు బొమ్మలు మనవళ్లు అందరజేశాకే నామినేషన్ వేశారు.