కుకునూరుపల్లికి కొత్త ఎస్సై | new SI appointed for Kukunoor pally station | Sakshi
Sakshi News home page

కుకునూరుపల్లికి కొత్త ఎస్సై

Jun 27 2017 3:21 AM | Updated on Sep 2 2018 5:04 PM

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి ఎస్సైగా జి.సంతోష్‌ కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

► బాధ్యతలు స్వీకరించిన సంతోష్‌కుమార్‌

కొండపాక(గజ్వేల్‌): సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి ఎస్సైగా జి.సంతోష్‌ కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కుకునూరుపల్లి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తూ.. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఈ నెల 14న సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలి సిందే. ఈ క్రమంలో కుకునూరుపల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్సై పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో మెదక్‌ రూరల్‌ పోలీసుస్టేషన్‌ ఎస్సైగా పనిచేసిన జి.సంతోష్‌కుమార్‌కు ఉన్నతాధికారులు తాజాగా పోస్టింగ్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement