అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి | man died near sammakka-saralamma gaddhe in karimnagar district | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Sep 23 2015 7:27 PM | Updated on Sep 3 2017 9:51 AM

ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

గోదావరిఖని(కరీంనగర్): ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలకు వెళ్లే దారిలో ఓ 45 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement