ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంటా స్వాతి పైలట్ శిక్షణకు అవసరమయ్యే రూ.25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంటా స్వాతి పైలట్ శిక్షణకు అవసరమయ్యే రూ.25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం సంతకం చేశారు.