బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి.. | gold arnament theft in hyderabad | Sakshi
Sakshi News home page

బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి..

May 31 2016 10:21 PM | Updated on Sep 4 2017 1:21 AM

ఎస్‌ఆర్ నగర్‌లో బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి ఇంట్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారంతో ఉడాయించారు.

హైదరాబాద్‌ సిటీ: ఎస్‌ఆర్ నగర్‌లో బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి ఇంట్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారంతో ఉడాయించారు. సబీనా సుల్తానా అనే మహిళ దృష్టి మరల్చి 3.8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement