ఈ చలివేంద్రానికి 30 ఏళ్లు! | free drinking water for pedestrians since 30 years | Sakshi
Sakshi News home page

ఈ చలివేంద్రానికి 30 ఏళ్లు!

Apr 17 2015 5:13 PM | Updated on Sep 3 2017 12:25 AM

ఒకటికాదు రెండు కాదు.. గత 30 ఏళ్లుగా స్వగ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటుచేస్తూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.. ఆకుపాముల గ్రామ సర్పంచ్ లిక్కి నాగేశ్వరరావు!

తన తల్లిదండ్రులు లిక్కి వెంకయ్య, మదారమ్మల ఙ్ఞాపకార్ధం ప్రతియేటా బస్టాండ్ సెంటర్‌లో వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మునగాల జడ్పీటీసీ సభ్యుడు కోల ఉపేందర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా 30ఏళ్లుగా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చుతున్న నాగేశ్వరరావును పలువురు కొనియాడారు.

Advertisement
 
Advertisement
Advertisement