ఫుడ్ పాయిజన్తో విద్యార్థులకి అస్వస్థత | four children risky of food poison | Sakshi
Sakshi News home page

ఫుడ్ పాయిజన్తో విద్యార్థులకి అస్వస్థత

Jul 9 2015 4:00 PM | Updated on Sep 3 2017 5:11 AM

ఫుడ్ పాయిజన్తో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

మంచిర్యాల: ఫుడ్ పాయిజన్తో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని కస్తూర్బా పాఠశాలలో గురువారం జరిగింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ పాఠశాలలో నాణ్యమైన భోజనం వడ్డించట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని వారు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement