తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఫార్చునర్ కార్ల సదుపాయాన్ని కల్పించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఫార్చునర్ కార్ల సదుపాయాన్ని కల్పించనున్నారు. ఇందుకోసం 21 ఫార్చునర్లను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కార్ల కొనుగోళ్లకు 5.25 కోట్ల రూపాయలు విడుదల చేస్తే టీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దళితులకు భూ పంపిణీ కోసం 60 కోట్ల రూపాయలు విడుదల చేసింది.