ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు ఖాయం: హరీశ్ | Destroying the opposition would deposit: harish rao | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు ఖాయం: హరీశ్

Aug 27 2014 12:37 AM | Updated on Oct 16 2018 3:15 PM

ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు ఖాయం: హరీశ్ - Sakshi

ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు ఖాయం: హరీశ్

మెదక్ ఉపఎన్నికలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

రామచంద్రాపురం: మెదక్ ఉపఎన్నికలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.మెదక్ ఉపఎన్నికలో నిలబెట్టేందుకు ఇతర పార్టీ లకు అభ్యర్థులే దొరకడం లేదని చెప్పారు. ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం ఖాయమన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement