గిరిజాపూర్ బ్యారేజీని పరిశీలించిన ఎమ్మెల్యేలు | congress mlas visit the girijapur barrage | Sakshi
Sakshi News home page

గిరిజాపూర్ బ్యారేజీని పరిశీలించిన ఎమ్మెల్యేలు

Aug 19 2015 4:31 PM | Updated on Mar 18 2019 7:55 PM

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దుల్లో తమ భూభాగంలో కృష్ణా నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బ్యారేజీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ (గద్వాల), చిట్టెం రామమోహన్‌రెడ్డి (మక్తల్) బుధవారం సందర్శించారు.

మక్తల్ రూరల్: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దుల్లో తమ భూభాగంలో కృష్ణా నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బ్యారేజీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ (గద్వాల), చిట్టెం రామమోహన్‌రెడ్డి (మక్తల్) బుధవారం సందర్శించారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ప్రాజెక్టు నిర్మించవద్దని వారు కోరారు. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలను, అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని కర్ణాటక ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిట్టెల రామమోహన్ రెడ్డి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement