ఏటీఎం అద్దాలు ధ్వంసం | axis bank atm Destroyed in mahabubnagar district | Sakshi
Sakshi News home page

ఏటీఎం అద్దాలు ధ్వంసం

Aug 22 2015 10:16 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.

నాగర్‌కర్నూల్: మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఏటీఎం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శనివారం ఉదయం స్థానికుల సమాచారంతో బ్యాంకు మేనేజర్ ఏటీఎంను పరిశీలించారు. ఆయన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement