సంగారెడ్డి కౌన్సిలర్పై దుండగుల దాడి | Assailants attacked on Sangareddy counselor | Sakshi
Sakshi News home page

సంగారెడ్డి కౌన్సిలర్పై దుండగుల దాడి

Dec 3 2014 7:05 AM | Updated on Sep 2 2017 5:34 PM

జిల్లాలో సంగారెడ్డి 20వ వార్డు కౌన్సిలర్ ప్రదీప్పై దుండగులు దాడికి పాల్పడ్డారు.

మెదక్: జిల్లాలో సంగారెడ్డి 20వ వార్డు కౌన్సిలర్ ప్రదీప్పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రదీప్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement