ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం జౌల (కె)లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలతో ఇద్దరు ..
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం జౌల (కె)లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన ఏఎస్ఐపై ఇరు కుటుంబాల సభ్యులు రాళ్ల దాడి చేశారు. దాంతో గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు.