రెండు రాష్ట్రాల్లో ఏఐఎస్‌ఎఫ్ కమిటీలు | aisf to form committees in both states | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల్లో ఏఐఎస్‌ఎఫ్ కమిటీలు

Jun 12 2014 12:50 AM | Updated on Nov 9 2018 4:20 PM

రెండు రాష్ట్రాల్లో ఏఐఎస్‌ఎఫ్ కమిటీలు - Sakshi

రెండు రాష్ట్రాల్లో ఏఐఎస్‌ఎఫ్ కమిటీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) 2 విభాగాలుగా ఏర్పడింది. బుధవారం హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కొత్త కమిటీలను ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భార త విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) 2 విభాగాలుగా ఏర్పడింది. బుధవారం హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కొత్త కమిటీలను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓయూ విద్యార్థి నేత స్టాలిన్, ప్రధాన కార్యదర్శిగా శివరామకృష్ణ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన కరీముల్లా, ప్రధాన కార్యదర్శిగా అనంతపురానికి చెందిన బయ్యన్న నియమితులయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement