‘టీ వర్క్స్‌’ టెక్నాలజీతో ఎయిరోసోల్‌ బాక్సులు 

Aerosol Boxes With Tea Works Technology - Sakshi

కరోనాకు చికిత్స చేసే వైద్యులు, నర్సులకు రక్షణగా తయారు చేసిన సంస్థ 

టీవర్క్స్‌కు ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపించిన మంత్రి కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులకు రక్షణ కవచంలా పనిచేసే ఎయిరోసోల్‌ బాక్సులు, మాస్క్‌ల తయారీకి అవసరమైన సాంకేతికతను రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి అనుబంధ సంస్థ ‘టీవర్క్స్‌’అందించింది. నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌)తో పాటు బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్‌ అనే సంస్థ కూడా ఎయిరోసోల్‌ బాక్సుల తయారీలో పాలుపంచుకుంది. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడే వారికి నోరు, శ్వాసనాళం ద్వారా ఎండో ట్రాకియల్‌ ట్యూబ్‌ను అమర్చేందుకు పారదర్శకంగా ఉండే ఈ ఎయిరోసోల్‌ బాక్సులు ఉపయోగపడతాయి. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్సలో భాగంగా ట్యూబ్‌ను అమర్చే క్రమంలో వైద్యులు, సహాయ సిబ్బందికి ఈ బాక్సులు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఎయిరోసోల్‌ బాక్సుల అవసరాన్ని గుర్తించిన నిమ్స్‌ విద్యార్థుల కోసం ‘డూ ఇట్‌ యువర్‌ సెల్ఫ్‌ సైన్స్‌ కిట్లు’(డీఐయూ కిట్స్‌) తయారు చేసే బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్‌ అనే సంస్థకు బాధ్యత అప్పగించింది.

ఈ కిట్ల నమూనాపై ఆన్‌లైన్‌లో శోధించిన సదరు సంస్థకు తైవాన్‌కు చెందిన ఓ వైద్యుడు తయారు చేసిన ఎయిరోసోల్‌ బాక్స్‌ నమూనా దొరికింది. వీటిని స్థానికంగా ఉత్పత్తి చేయడంలో సాంకేతిక అవరోధాలు ఎదురవడంతో ‘టీ వర్క్స్‌’రంగంలోకి దిగి అవసరమైన సాంకేతికతను సమకూర్చింది. స్థానికంగా లభించే ముడివనరులు, సాంకేతికతతో ఎయిరోసోల్‌ కిట్లను తయారు చేసిన బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్‌ సంస్థ మరిన్ని నమూనాలు రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించింది. వాడిన కిట్లను పడేయడం (డిస్పోజల్‌), ఒకసారి ఉపయోగించిన బాక్సులను మళ్లీ వాడటం (రీ యూజబుల్‌) డిజైన్లు తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో ఎయిరోసోల్‌ బాక్సు ధర రూ.2వేలు నుంచి రూ.5వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నిమ్స్‌కు పది కిట్లు సరఫరా చేసిన బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్‌ అవసరానికి అనుగుణంగా బాక్సుల సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగా టీ వర్క్స్‌ పనితీరుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపిస్తూ ‘అవసరాలే ఆవిష్కరణలకు మాతృక’అని 
వ్యాఖ్యానించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

29-05-2020
May 29, 2020, 08:33 IST
సాక్షి, సిటీబ్యూరో: ఉన్నఊరు.. కన్నవారు.. ఆ గాలి.. ఆ నేల..ఆ ఆత్మీయ అనుబంధాలు మదిలో మెదిలాయి.. నగరంలో నరకం అనుభవించే...
29-05-2020
May 29, 2020, 08:10 IST
పట్నా: వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలు నరకం కంటే దారుణంగా ఉన్నాయని బిహార్‌ సీనియర్‌ కాంగ్రెస్‌...
29-05-2020
May 29, 2020, 06:43 IST
సినీ–టీవీ కార్మికులకు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఆయన తనయుడు తలసాని సాయికిరణ్‌ ‘తలసాని ట్రస్ట్‌’ ద్వారా నిత్యావసర సరుకులు అందజేయడానికి...
29-05-2020
May 29, 2020, 06:36 IST
‘అ!, కల్కి’ చిత్రాలతో ఆకట్టుకున్నారు యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. తన తదుపరి సినిమా కథాంశంగా కరోనా వైరస్‌ బ్యాక్‌డ్రాప్‌ను...
29-05-2020
May 29, 2020, 06:20 IST
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు దేశీయ ఈక్విటీ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. డెరివేటివ్స్‌లో మే నెల కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ...
29-05-2020
May 29, 2020, 06:13 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 ప్రతికూలతల నేపథ్యంలో గురువారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌ఎస్‌డీసీ)...
29-05-2020
May 29, 2020, 05:48 IST
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన 13 నగరాల్లో పరిస్థితిపై కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా గురువారం సమీక్షించారు....
29-05-2020
May 29, 2020, 05:34 IST
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో సుమారు 23 లక్షల...
29-05-2020
May 29, 2020, 05:28 IST
న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ను అడ్డుకునే టీకాను రూపొందించే పరిశోధనల్లో భారత్‌లో దాదాపు 30 బృందాలు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ...
29-05-2020
May 29, 2020, 05:17 IST
న్యూఢిల్లీ: వలస కూలీల వెతలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు. వలస కూలీల...
29-05-2020
May 29, 2020, 05:10 IST
న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఇండియాలో కరోనా మహమ్మారి సృష్టించిన మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు.. కేవలం 24...
29-05-2020
May 29, 2020, 04:33 IST
న్యూఢిల్లీ: ఈనెల 31వ తేదీతో ముగియనున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరికొద్ది రోజులపాటు పొడిగించాలన్న ప్రతిపాదనపై హోం మంత్రి అమిత్‌ షా...
29-05-2020
May 29, 2020, 04:28 IST
సబ్‌కా సాథ్‌ , సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌  అన్న స్ఫూర్తితో తొలుత అడుగులు బలంగానే పడ్డాయి.   ఆత్మ విశ్వాసంతో...
29-05-2020
May 29, 2020, 04:07 IST
ఆర్థికంగా పురోగమించడంతో గడిచిన 20 ఏళ్లలో 24 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని... కరోనా వైరస్‌ కారణంగా ఎందరో...
29-05-2020
May 29, 2020, 02:52 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణకు, కరోనా వచ్చిన వారికి అందజేస్తున్న వివిధ రకాల మందులను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ...
29-05-2020
May 29, 2020, 02:41 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో...
29-05-2020
May 29, 2020, 00:21 IST
‘‘సినిమా, టీవీ షూటింగ్‌లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు తగు చర్యలు చేపట్టబోతున్నాం’’ అని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ...
28-05-2020
May 28, 2020, 20:49 IST
బెంగళూరు: కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి రాకపోకలను నిషేధించినట్టు వచ్చిన వార్తలపై...
28-05-2020
May 28, 2020, 18:31 IST
బెంగళూరు: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా...
28-05-2020
May 28, 2020, 17:36 IST
న్యూఢిల్లీ: నిన్నంతా సోషల్‌ మీడియాతో పాటు పలు న్యూస్‌ చానళ్లు, వెబ్‌సైట్లలో ఓ వార్త బాగా ప్రచారం అయ్యింది. సరైన ఆహారం, నీరు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top