నీకో ముద్ద..నాకో ముద్ద.. | a monkey struggling for food | Sakshi
Sakshi News home page

నీకో ముద్ద..నాకో ముద్ద..

Feb 24 2015 6:35 PM | Updated on Sep 2 2017 9:51 PM

నీకో ముద్ద..నాకో ముద్ద..

నీకో ముద్ద..నాకో ముద్ద..

మనుషులైనా..జంతువులైనా..సృష్టిలోని ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం కావాలి..

వరంగల్(మట్టెవాడ): మనుషులైనా..జంతువులైనా..సృష్టిలోని ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం కావాలి.. మనలోని కొంతమంది ఔత్సాహిక జంతుప్రియులు వాటిని పెంచుకుంటూ ఉంటాం.. వాటి ఆలనా పాలనా చూస్తాం.... వాటికి ఏది కావాలో అదే పెడతాం..లేదంటే మనం ఏది తింటామో అదే వాటికి పెడతాం..అవి తినటానికి చిన్నపిల్లవాడిలా మారాం చేసినా..దగ్గరకు తీసుకుని బుజ్జగించి పెడతాం..అలాంటి సంఘటనే నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. రైలు బోగీలో చెత్త ఊడ్చి పదో పరకో అడుక్కునే ఓ అమ్మాయి.. తను పెంచుకుంటున్న ఓ చిన్న వానరం అన్నతినకుండా మారాం చేస్తే తను తింటూ వానరానికి తినిపించింది..

Advertisement
 
Advertisement
Advertisement