రూ.8 కోట్లు కాజేసిన దుండగులు | 8crore rupees deposit loot in sbh bank in malkajgiri | Sakshi
Sakshi News home page

రూ.8 కోట్లు కాజేసిన దుండగులు

Dec 1 2015 7:01 PM | Updated on Sep 3 2017 1:19 PM

మల్కాజ్గిరిలో ఘరానా మోసం వెలుగు చూసింది.

హైదరాబాద్: మల్కాజ్గిరిలో ఘరానా మోసం వెలుగు చూసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) లో రూ.8 కోట్ల డిపాజిట్లను దుండగులు కాజేశారు. బ్యాంక్ లిక్విడేటర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement