ఫార్మాసిటీకి 7వేల ఎకరాలు సిద్ధం: తీగల | 7 thousand acres of land ready, says teegala krishna reddy | Sakshi
Sakshi News home page

ఫార్మాసిటీకి 7వేల ఎకరాలు సిద్ధం: తీగల

Dec 3 2014 4:24 PM | Updated on Aug 15 2018 9:22 PM

ఫార్మాసిటీకి 7వేల ఎకరాలు సిద్ధం: తీగల - Sakshi

ఫార్మాసిటీకి 7వేల ఎకరాలు సిద్ధం: తీగల

ఫార్మాసిటీ కోసం రంగారెడ్డి జిల్లా పరిధిలో 7వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నట్లు టీఆర్ఎస్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి తెలిపారు.

ఫార్మాసిటీ కోసం రంగారెడ్డి జిల్లా పరిధిలో 7వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నట్లు టీఆర్ఎస్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరో ఏడు వేల ఎకరాలకు భూసేకరణ జరుగుతుందని తీగల చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, ఫార్మా కంపెనీల ప్రతినిధులు కలిసి 4 హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే చేశారన్నారు. మొత్తం పది ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొన్నట్లు తీగల కృష్ణారెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement