50 మేకలు సజీవ దహనం | 50 goats buried alive | Sakshi
Sakshi News home page

50 మేకలు సజీవ దహనం

May 22 2015 6:30 AM | Updated on Sep 3 2017 2:30 AM

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని జునోని గ్రామంలో గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.

బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని జునోని గ్రామంలో గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 మేకలు సజీవ దహనమయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ ఇంటిలో మంటలు లేవగా పక్కనే ఉన్న మేకల కొట్టానికి అంటుకున్నాయి. అందులో కట్టేసి ఉన్న సుమారు 50 మేకలు అగ్నికీలల్లో చిక్కుకుని మృతి చెందాయి. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement