122 మంది సీఐలకు ప్రమోషన్‌ | 122 police officials across Telangana to get promotions | Sakshi
Sakshi News home page

122 మంది సీఐలకు ప్రమోషన్‌

Nov 4 2017 2:26 PM | Updated on May 25 2018 5:59 PM

తెలంగాణ పోలీస్‌ శాఖలో పదోన్నతుల సందడి మొదలైంది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్‌ శాఖలో పదోన్నతుల సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న122 మంది సీఐలను డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ అనురాగ్‌ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఎస్పీలుగా పని చేస్తున్న 55 మందిని వివిధ పోస్టుల్లోకి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement