రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ ధర్నా | ysrcp dharna at rajahmundry collectorate | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ ధర్నా

Nov 29 2016 12:39 PM | Updated on May 29 2018 3:40 PM

రేషన్ కార్డుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి లో వైఎస్ఆర్సీపీ ధర్నా చేపట్టింది.

రాజమండ్రి: రేషన్ కార్డుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి లో వైఎస్ఆర్సీపీ ధర్నా చేపట్టింది. రాజమండ్రి సబ్ కలెక్టరేట్ వద్ద మంగళవారం ఉదయం ఆందోళన చేశారు. ధర్నాలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళనలో నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, సూర్యప్రకాశ్ రావు, షర్మిలా రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement