ఎస్‌బీఐ వద్ద మహిళల ఆందోళన | women protest at sbi branch in anantapur | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ వద్ద మహిళల ఆందోళన

Nov 15 2016 4:10 PM | Updated on Sep 27 2018 9:08 PM

జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచ్ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు.

అనంతపురం: జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచ్ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక ఎస్‌బీఐ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రోజుకు రూ.10 వేలు మార్చుకునే వెసులుబాటు కల్పించాలని, అవసరమైనన్ని రూ.100 నోట్లు బ్యాంకులోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement