ఖమ్మం జిల్లా గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన న్యూడెమోక్రసీ పార్టీ నేత గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్డీ దళ కమాండర్ గణేష్ అరెస్టు
Sep 10 2016 5:10 PM | Updated on Oct 17 2018 3:43 PM
గుండాల: ఖమ్మం జిల్లా గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన న్యూడెమోక్రసీ పార్టీ నేత గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లపల్లి ఏరియా దళ కమాండర్‌గా గణేష్ పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న గణేష్ బాటన్ననగర్‌లో ఆశ్రయం పొందుతుండగా శనివారం పోలీసులు పట్టుకున్నారు. అయితే, గణేష్‌ను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement